-
Home » TVK Vijay Poll manifesto
TVK Vijay Poll manifesto
ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విజయ్.. రుణమాఫీతో పాటు మరెన్నో
March 4, 2026 / 07:54 PM IST
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈ సారి తమిళనాట సినీ నటుడు విజయ్ పోటీ చేయబోతున్నారు. ఈక్రమంలో నేడు ఆయన తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.