Home » TVS Apache RTR 310 Bookings
TVS Apache RTR 310 Launch : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త టీవీఎస్ Apache RTR 310 లిక్విడ్-కూల్డ్ 312cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది. క్లైమేట్-నియంత్రిత సీట్లను కలిగి ఉంటుంది.