Home » TVS Motor Company
TVS Racing Championship : టీవీఎస్ భారత ఫస్ట్ ఫ్యాక్టరీ రేసింగ్ చాంపియన్‌షిప్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ e-OMC అంతర్గతంగా అభివృద్ధి చేసిన RTE ఎలక్ట్రిక్ రేసింగ్ మోటార్‌సైకిళ్లను ఉపయోగిస్తుంది.
Ola Electric Offer : ఓలా వినియోగదారులకు అదిరే ఆఫర్.. ఓలా బైక్ కొనుగోలు చేసినప్పుడు బైక్ ఛార్జర్‌కు కూడా డబ్బులు చెల్లించారా? అయితే, మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి.. ఓలా ఛార్జర్ డబ్బులను తిరిగి ఇస్తామని ప్రకటించింది.
ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్ ప్రవేశపెట్టింది. New TV Jupiter మోడల్ లాంచ్ చేసింది. న్యూ స్టయిలింగ్, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.