Home » TVS X Crossover Scooter
TVS X Crossover Scooter : కొత్త టీవీఎస్ X ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ స్కూటర్ వచ్చేసింది.. అత్యంత శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సింగిల్ ఛార్జ్‌తో కేవలం 2.6 సెకన్లలో 105 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.