Home » Tweet Edit Text
Twitter Edit Tweet : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ యూజర్లకు కల నెరవేరుతోంది. ఎప్పటినుంచో ట్విట్టర్‌ను పదేపదే అడుగుతున్న Tweet Edit బటన్ ఫీచర్ వచ్చేస్తోంది.