Home » Tweet Request
ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని�