Home » TweetBot
Twitter Edit Option : ట్విట్టర్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ట్విట్టర్ ఎడిట్ ఆప్షన్ అతి త్వరలో వస్తోంది. అయితే ట్విట్టర్ అందించే ఈ ఎడిట్ ఆప్షన్ (Edit Option) ద్వారా పబ్లిష్ చేసిన ట్వీట్లను ఎడిట్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది.