Home » Twiter blue Tick
Twitter Tick Marks : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter) కొత్త వెరిఫికేషన్ ప్రోగ్రామ్ మళ్లీ తీసుకొస్తోంది. ఈసారి మాత్రం ట్విట్టర్ యూజర్ల కోసం విభిన్న రంగులతో వెరిఫికేషన్ టిక్ మార్క్ తీసుకొచ్చేందుకు రెడీగా ఉంది.