Home » Twitter Account Verifications
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ యూజర్ అకౌంట్ల వెరిఫికేషన్ మొదలుపెట్టింది. మూడేళ్ల తర్వాత ట్విట్టర్.. ప్రముఖుల అకౌంట్లపై బ్లూ టిక్ చెక్ మార్క్ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తోంది. 2017లోనే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ ప్�