Home » Twitter Blue
Twitter X App : ట్విట్టర్ రీబ్రాండెడ్ X లోగోతో అప్డేట్ అయింది. ఇకపై, ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్‌లలో లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అందుబాటులో ఉంది. సబ్‌స్ర్కిప్షన్ సర్వీసుకు ట్విట్టర్ బ్లూ అనే పేరు పెట్టింది.
ఈ నెల 12న ‘ట్విట్టర్ బ్లూ’ ప్రీమియమ్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనే సంగతి తెలిసిందే. గతంలో కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ ఉండేది.
‘బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్’ పొందాలంటే వినియోగదారులు ప్రతి నెలా డబ్బులు చెల్లించేలా ఎలన్ మస్క్ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో మస్క్ ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెంచబోతున్నాడు.
మన దేశంలో ట్విట్టర్ బ్లూ సర్వీస్ మొదలైంది. అంటే ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ అకౌంట్ కావాలి అనుకునేవాళ్లు ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరు సబ్‌స్క్రైబ్ కూడా చేసుకున్నారు.
ట్విట్టర్ యూజర్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 21 నుంచి ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ తెలిపింది. అయితే, ఇది పూర్తి స్థాయి ఫీచర్ కాదు.
Twitter Blue Tick : మీ అకౌంట్లో ట్విట్టర్ బ్లూ టిక్ బ్యాడ్జ్ (Blue Tick Badge) చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు సాధ్యమే.. ట్విట్టర్ నుంచి వెరిఫికేషన్ చేయించుకోవడమే..