Home » Twitter Blue subscription
Twitter Direct Messages : బ్లూ టిక్ లేని యూజర్లు తమ స్నేహితులు లేదా ఫాలోవర్లకు ఏదైనా డైరెక్ట్ మెసేజింగ్ (DM) పంపితే దానికి ఛార్జీలు చెల్లించాల్సిందిగా ఎలన్ మస్క్ కంపెనీ మరో కొత్త ఫిట్టింగ్ పెట్టింది.
Twitter DM Updates : వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు అంటే.. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ యూజర్లను మీరు ఫాలో కాకుంటే ‘మెసేజ్ రిక్వెస్ట్ సెక్షన్’లో స్పామ్ కింద స్టోర్ అవుతాయి.
Elon Musk : ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ అదృశ్యమైంది. అన్ని లెగసీ అకౌంట్లలో దాదాపు బ్లూ టిక్ తొలగించాడు మస్క్. కానీ, కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం బ్లూ టిక్ అలానే ఉంచాడు. వారు మాకొద్దు బాబోయ్ అంటున్నా తానే పేమెంట్ చేస్తానని మస్క్ మాట
Twitter Blue Verified Badge : ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లు ఒక్కసారిగా మాయమైపోయ్యాయి. ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్ల అకౌంట్లలో చాలామంది బ్లూ బ్యాడ్జ్‌లను ట్విట్టర్ తొలగించింది. సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లలో సైతం బ్లూ టిక్ అదృశ్యమైంది..
Twitter Blue Ticks : ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ అకౌంట్లలో వెరిఫైడ్ బ్లూ టిక్స్ తొలగించనుంది. మీ వెరిఫైడ్ స్టేటస్ సేవ్ చేసేందుకు Twitter బ్లూ సబ్‌స్ర్కిప్షన్ కొనుగోలు చేయడమే ఏకైక మార్గం. ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా ఐఫోన్లలో ధర రూ.900కు పొందవచ్చు.
ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ట్విట్టర్ బ్లూ టిక్ భారతదేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలలో అందుబాటులో ఉందని ట్విట్టర్ పేర్కొంద
Twitter Blue Tick : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter) బ్లూ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు Androidలో నెలకు 11 డాలర్లు (దాదాపు రూ. 900)కి అందుబాటులో ఉంది. ఎలోన్ మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటిసారి ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ రీస్టోర్ అయింది.
Twitter Blue Subscription : ట్విట్టర్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ట్విట్టర్లో బ్లూ సబ్స్క్రిప్షన్ (Twitter Blue subscription) ఫీచర్ మాయమైంది. ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు.