Home » Twitter board agreed
ఎలాన్ మస్క్ ప్రపోజల్‌పై సుదీర్ఘంగా చర్చించి విక్రయించాలని నిర్ణయించినట్టు ట్విట్టర్ బోర్డు ప్రకటించింది. విలువలు, కచ్చితత్వం, ఆర్థిక అంశాలపై కీలకంగా చర్చించామన్నారు.