Home » Twitter Data Breach
యూజర్ల డేటాను సేకరించిన హ్యాకర్లు ఈ సమాచారాన్ని అమ్మేసినట్లుగా కూడా తెలుస్తోంది. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2,00,000 డాలర్లకు విక్రయించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది.
ఈ విషయమై సదరు హ్యాకర్ లిక్డ్ఇన్లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. తన వద్ద డేటాబేస్ ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు సహా హై ప్రొఫైల్ యూజర్ల ప్రైవేటే సమాచారం ఉందని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డేటా ఉల్లంఘన ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గ