Home » Twitter edit tweets
Twitter Edit Feature : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ ఇతర సోషల్ ఫ్లాట్‌ఫాంలో ఏదైనా పోస్టు పెడితే మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ట్విట్టర్ మాత్రం అలాంటి ఎడిట్ ఆప్షన్ అందించలేదు.