-
Home » Twitter Employees
Twitter Employees
Twitter CEO Elon Musk : పొరపాటు మాదే.. కొంతమంది ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు సరైనది కాదు.. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం..!
May 17, 2023 / 04:29 PM ISTTwitter CEO Elon Musk : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం సరైనది కాదని, గత ఏడాదిలో ఉద్యోగులను తగ్గించే సమయంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది కాదని ఎలన్ మస్క్ వెల్లడించారు.
Elon Musk: ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముగిసింది.. కొత్తవారి నియామకానికి సిద్ధంగా ఉన్నాం..
November 22, 2022 / 12:19 PM ISTట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సోమవారం ఉధ్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ నుంచి తొలగింపుల ప్రక్రియ పూర్తయిందని, ఇక ఇంజనీరింగ్, సేల్స్ విభాగాల్లో చురుకైన వ్యక్తులను రిక్రూట్ చేసేందుకు చర్యలుచేపడుతున్నట్లు మస్క్…
#RIPTwitter : రాజీనామాలతో కొత్త బాస్‌కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు.. #RIPTwitter అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్..!
November 19, 2022 / 08:21 PM ISTప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు. రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు. దాంతో…
Elon Musk: ఎలాన్ మస్క్ మాట్లాడుతుండగా.. మీటింగ్ నుంచి వెళ్లిపోయిన ట్విట్టర్ ఉద్యోగులు
November 18, 2022 / 06:08 PM ISTసాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులు భౌతికంగా హాజరు కాగా, కొంత మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగుకు హాజరయ్యారు. అయితే వీరిని ఉద్దేశించి మస్క్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో వీడియో…
Elon Musk: మస్క్‌కు షాకిచ్చిన ఉద్యోగులు.. వందలాది మంది రాజీనామా.. 21వరకు ట్విటర్ కార్యాలయాలు మూసివేత
November 18, 2022 / 10:27 AM ISTగత బుధవారం మస్క్ ఉద్యోగులకు ఓ ఇమెయిల్ పంపించారు. అందులో .. ఉద్యోగులు అధిక సమయం కష్టపడాలని, వారానికి తక్కువలో తక్కువ 80గంటలు కష్టపడాలని సూచించాడు. గురువారం సాయంత్రంలోగా ఆన్లైన్ ఫారమ్‌ను పూర్తిచేసి సమ్మతం…
Musk Ultimatum: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పిన మస్క్.. అలా చేయకపోతే ఇక ఎవరైనా ఇంటికేనట!
November 16, 2022 / 06:12 PM ISTట్విట్టర్‌ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని…
Twitter Employees: మనసు మార్చుకున్న మస్క్..? తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు.. ఎందుకంటే?
November 7, 2022 / 01:13 PM ISTట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న క్రమంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంత మంది సేవలు తప్పనిసరని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరిని…
Elon Musk: మరో అవకాశం లేదు.. అందుకే కఠిన నిర్ణయం.. ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన ఎలాన్ మస్క్ ..
November 5, 2022 / 12:16 PM ISTట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల…
Twitter Employees: ట్విటర్ నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఔట్..? తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందన్న ట్విట్టర్
November 4, 2022 / 08:48 AM ISTగతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది…
Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రద్దు చేస్తూ నిర్ణయం
November 3, 2022 / 04:59 PM ISTట్విట్టర్ ఉద్యోగులకు ఆ సంస్థ నూతన అధినేత ఎలన్ మస్క్ షాక్ ఇవ్వబోతున్నారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పద్ధతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలుచేయబోతున్నారు.