Twitter Account Backup : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter) నుంచి నిష్క్రమిస్తున్నారా? మీ డేటా జర భద్రం.. మీ డేటాను కోల్పోకుండా ఉండాలంటే వెంటనే బ్యాకప్ తీసుకోవడం మంచిది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మీ అకౌంట్లో డేటాను Archive చేసేందుకు డౌన్లోడ్ �