Home » Twitter India MD
ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్‌కు ఉచ్చు బిగుస్తోంది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరిపైనా కేసు నమోదైంది. ఇండియా మ్యాప్ వివాదంపైనా యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ (MD Manish Maheshwari) మనీశ్ మహ్వేశ్వరికి యూపీ పోలీసులు లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నా