Home » Twitter layoffs
Twitter CEO Elon Musk : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం సరైనది కాదని, గత ఏడాదిలో ఉద్యోగులను తగ్గించే సమయంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది కాదని ఎలన్ మస్క్ వెల్లడించారు.
అమెజాన్ సంస్థ దాదాపు 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది. దీనిలో భాగంగా మరో విడత ఉద్యోగులకు సమాచారం అందించింది. అమెజాన్ ప్రధాన కార్యాలయాలుగా ఉన్న వాషింగ్టన్, సియాటిల్, బ్లూవ్యూ ప్రాంతాల్లో ఉద్యోగుల్ని కంపెనీ తొలగించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం తొలగించిన 4,400 మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట.
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�