-
Home » Twitter Logo Back
Twitter Logo Back
Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!
April 7, 2023 / 04:58 PM IST
Twitter Bird Logo : ట్విట్టర్ సొంత గూటికి బుల్లి పిట్ట తిరిగి వచ్చేసింది.. డాగీ కాయిన్ (Dogecoin) లోగోను ఎలన్ మస్క్ తొలగించాడు. 3 రోజుల తర్వాత మస్క్ మనసు మార్చుకున్నాడు. కుక్క లోగోను మార్చేసి ట్విట్టర్ అధికారిక బర్డ్ లోగోను ఉంచాడు.