Home » Twitter new Logo
Twitter X Logo : ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొత్త లోగో (X)తో రీబ్రాండ్ చేశాడు. అయితే, కొత్త లోగో గురించి ఇంకా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బిలియనీర్ గత 24 గంటల్లో కొత్త ట్విట్టర్ లోగోను రెండు సార్లు మార్చాడు.
Twitter Bird Logo : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి మస్క్ మామ షాకింగ్ నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ట్విట్టర్ పిట్ట లోగో త్వరలో మాయం కానుందని సంచలన ట్వీట్ చేశాడు.
ట్విటర్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ట్విటర్ లోగోను సీఈఓ ఎలాన్ మస్క్ మార్చేశాడు. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ కాయిన్‌ను చేర్చాడు. దీంతో యూజర్లు తొలుత ట్విటర్ హ్యాక్ అయిందని అనుకున్నప్పటికీ.. మస్క్ ట్వీట్ తరువాత లోగో మార్పుపై క్లారిటీ వచ్చేసిం