Twitter no more

    ట్విట్టర్ యూఆర్ఎల్ మారిందోచ్.. చెక్ చేశారా?

    May 17, 2024 / 05:03 PM IST

    Twitter No More : కొన్ని గంటల క్రితమే సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఎక్స్ యూఆర్ఎల్ మారిందంటూ ట్వీట్ చేశారు. కేవలం ఎక్స్ వెబ్‌సైట్ మాత్రమే కాదు.. అన్ని కోర్ సిస్టమ్స్ ఇప్పుడు (x.com)లో మారాయని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

10TV Telugu News