Home » Twitter Update
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో కొత్త ఫీచర్ వచ్చేసింది. అదే.. Spaces Clips ఫీచర్. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ట్విట్టర్ యూజర్ల అందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.