-
Home » Twitter View Count
Twitter View Count
Twitter View Count : ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీరు చేసే ప్రతి ట్వీట్ ఎంతమంది చూశారో ‘వ్యూ కౌంట్’ తెలుసుకోవచ్చు..!
December 23, 2022 / 03:41 PM IST
Twitter View Count : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ కొత్త నిబంధనలు, ఫీచర్లను తీసుకువస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్..