Home » Twitter War
గులాబీ ట్వీట్ వార్‌కు కమలం కౌంటరేంటి.?
హరీష్ శంకర్.. బీవీఎస్ రవి.. ఇద్దరూ తెలుగు సినీ ఇండస్ట్రీలో రైటర్స్ కమ్ డైరెక్టర్స్. దర్శకత్వం ఎలా ఉన్నా ఈ ఇద్దరి రైటింగ్స్ అంటే ఇండస్ట్రీలో కూడా చాలా గుడ్ విల్ ఉంది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపగా.. జాతీయ మహిళా కమీషన్ కూడా సీరియస్ అయింది.