Home » Twitter Website
Twitter No More : కొన్ని గంటల క్రితమే సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఎక్స్ యూఆర్ఎల్ మారిందంటూ ట్వీట్ చేశారు. కేవలం ఎక్స్ వెబ్‌సైట్ మాత్రమే కాదు.. అన్ని కోర్ సిస్టమ్స్ ఇప్పుడు (x.com)లో మారాయని ఎలాన్ మస్క్ ప్రకటించారు.
సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter) భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.