two army jawans died

    Kashmir : ఉగ్రదాడిలో ఆర్మీ అధికారి.. జవాన్ వీరమరణం

    October 15, 2021 / 11:54 AM IST

    జమ్ముక‌శ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జ‌రిగిన కౌంట‌ర్ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

10TV Telugu News