two blasts

    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు.. తొమ్మిది మంది మృతి..

    April 29, 2022 / 09:39 AM IST

    ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్‌లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. మజార్-ఇ-షరీఫ్‌లోని వివిధ జిల్లాలలో గురువారం నాటి పేలుళ్లు ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో..

10TV Telugu News