-
Home » two Cars collided police
two Cars collided police
drunk and drive : డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులను ఢీకొట్టిన కార్లు
March 28, 2021 / 11:57 AM IST
హైదరాబాద్ నగర శివార్లలోని నిజాంపేట్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఏఎస్ఐ, హోంగార్డును రెండు కార్లు ఢీకొట్టాయి.