two India Tests

    భారత్‌తో తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ టీమ్

    January 22, 2021 / 09:29 AM IST

    England squad : భారత పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌, ఏస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌లు తిరిగి జట్టులో చేరారు. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌కి ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లక�

10TV Telugu News