two installments of pf

    PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వడ్డీ ఇలానే చెల్లిస్తుందంట!

    September 9, 2020 / 04:16 PM IST

    పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ అకౌంట్లకు చెల్లించే వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఇకపై 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు వెల్లడించింది. వడ్డీ ర�

10TV Telugu News