Home » Two Legs
అంగవైకల్యాన్ని అధిగమించి రికార్డులు..అద్భుతాలు సృష్టించే మనుషులు ఎందరో. తమకున్న లోపానికి కృంగిపోకుండా పలు రికార్డులు క్రియేట్ చేసేవారిని మనం చాలామందిని చూసుంటాం. కానీ జంతువుల్లో కూడా అంతటి పట్టుదల ఉందని నిరూపించింది ఓ బుజ్జి మేకపిల్ల. �