Home » two Lions escape
సర్కస్ రంజుగా జరుగుతోంది. ఐరన్ గ్రిల్స్‌తో కూడిన బోనులోకి రెండు సింహాలు వచ్చాయి. ప్రేక్షకులు చప్పట్లతో ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా సింహాలను కంట్రోల్ చేసి ఆడించే వ్యక్తులు చేతిలో స్టిక్ పట్టుకుని వాటితో విన్యాసాలు చే�