Home » two more movies
ఇప్పుడు మన తెలుగు హీరోలు వరసపెట్టి సినిమాలు చేసేస్తూ తీరిక లేకుండా ఉంటున్నారు. నేషనల్ వైడ్ మన హీరోలకు మార్కెట్ పెరగడంతో వరసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.