Home » two new prepaid plans
Vodafone Idea : దేశీయ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. వోడాఫోన్ ఐడియా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.