Home » two separatist regions
కశ్మీరీ సపరేటిస్ట్ లీడర్ యాసిన్ మాలిక్‌కు స్పెషల్ ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో 10లక్షల జరిమానా విధించింది ఢిల్లీ పటియాలా కోర్టు.
యుక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తొలి మరణం నమోదైంది. వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్ లో సైనికుడు మృతి చెందాడు.