Home » Two-storey house fall
అర్జెంటీనాలో ఓ రెండు అంతస్తుల భవనాన్ని సముద్రం లోపలికి లాగేసుకుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్ర మట్టం పెరిగిపోవడంతో భవన నిర్మాణం బలహీనపడి సముద్రంలోకి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.