Two Town CI

    ఎన్నికల ఎఫెక్ట్ : మదనపల్లి టూ టౌన్ సీఐ బదిలీ

    April 6, 2019 / 02:33 PM IST

    ఏపీలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల మాత్రమే టైం ఉంది. పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాయంటూ ఎన్నికల అధికారులకు కంప్లయింట్స్ వస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోవడం లేదనే విమ�

10TV Telugu News