-
Home » Two Wheels
Two Wheels
Auto Driver : రెండు చక్రాలపై ఆటో నడిపి గిన్నీస్ రికార్డు సాధించిన ఆటో డ్రైవర్
October 6, 2021 / 07:35 PM IST
2015లో ఆటో డ్రైవర్ చేసిన సాహసం తాజాగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది. ఆటోను రెండు చక్రాలపై 2.2కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు క్రియేట్ చేశాడు.