Home » Two years 45 kilos
రెండేళ్ల వయస్సున్న పాప అధిక బరువుతో బాధపడుతుంది. అది కూడా కడుపు పరిమాణం పెరగడంతో వీల్ ఛైర్ లోనే తీసుకెళ్లి ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించారు. దశాబ్ద కాలంలో చేసిన బారియాటిక్ సర్జరీల్లో వయస్సు రీత్యా పాపనే చాలా చిన్న�