Home » Two Ysrcp leaders
ఆ నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయ చదరంగం సాగుతోంది. అక్కడ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వారు మధ్య ఉన్నాయి. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ వర్గ విభేదాలను చూసి కార్యక