Home » Type 1 Diabetes
మధు మేహం.. చాలామందిని ఆందోళన పెడుతున్న సమస్య. ప్రతి పదిమందిలో ఒకరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మారిన లైఫ్ స్టైల్‌తో పాటు సరైన అవగాహన లేకపోవడం కూడా అందుకు కారణం. ఈరోజు 'ప్రపంచ మధుమేహ దినోత్సవం'. ఈ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలేంటి?
వయసు పెరిగే కొద్దీ మన శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు మధుమేహం లక్షణాలపై ప్రభావం చూపుతాయి. శిశువులు, పసిబిడ్డలలో, దాహం యొక్క లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. పెద్ద మొత్తంలో ద్రవాలు తీసుకోవడం వంటి సూక్ష్మమైన మార్పులను గుర్తిం�
మూడు దశాబ్దాలుగా దాదాపు 150 శాతం మధుమేహులు పెరిగారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. కోవిడ్ ప్రభావం మధుమేహులపై ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐసీఎమ్ఆర్ చెబుతోంది.