-
Home » U.N. General Assembly
U.N. General Assembly
Historic Vote Russia : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాల్సిందే.. ఐక్యరాజ్య సమితి తీర్మానం..!
March 3, 2022 / 10:42 AM IST
Historic Vote Russia : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడం లేదు.