Home » U.S.
త్వరలో మరిన్ని అణ్వాయుధ క్షిపణుల్ని తయారు చేయాలని తన పార్టీ నేతలు, అధికారులకు సూచించారు. ఇటీవల కిమ్ తన వర్కర్స్ పార్టీ నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా ఆయుధ సామర్ధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
చైనాలో పుట్టి ఇటలీని ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్.. ఇప్పుడు అమెరికాను ఆగం చేస్తుంది, అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తుంది. అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్.. చైనానే కాదు ఇటలీని కూడా మరణాల సంఖ్యలో దాటేసింది. ప్రపంచవ�