Home » U.S. Open
యూఎస్ ఓపెన్‌లో రష్యా టెన్నిస్ స్టార్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో నోవాక్ జకోవిచ్‌కు ఓడించి కేరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు.