U16

    సున్నాకే ఆలౌట్, 754పరుగుల తేడాతో భారీ పరాజయం

    November 22, 2019 / 01:05 PM IST

    సింగిల్ డిజిట్ స్కోరుకు ఆలౌట్ అయిన సందర్భాలు సైతం చాలా అరుదు. అలాంటిది ఒక్క పరుగు కూడా చేయకుండా 754పరుగుల తేడాతో భారీపరాజయాన్ని మూటగట్టుకుంది ఓ జట్టు. ఈ ఘటన ముంబైలోని అంండర్-16టోర్నమెంట్ లో జరిగింది.  జట్టు మొత్తం డకౌట్లుగా వెనుదిరగడంతో ప్రత�

10TV Telugu News