-
Home » uae map on pok
uae map on pok
UAE Kashmir Map: దేశం బయట ఇదే తొలిసారి.. పీఓకే భారత్లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్ విడుదల చేసిన యూఏఈ
September 15, 2023 / 03:47 PM IST
ఇది భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. అయితే ఇందులో ఆసక్తికరంగా, కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమని చూయించారు. పీఓకే, అక్సాయ్ చిన్ లు ఇండియాలో భాగంగా ఉన్నాయి.