uav

    భారత్ దెబ్బకు పరార్ : సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాల చక్కర్లు

    April 1, 2019 / 03:18 PM IST

    సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్‌ కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్�

10TV Telugu News