UC Browser

    ఇండియాలో TikTokతో పాటు ఈ యాప్‌లు కూడా బంద్

    June 29, 2020 / 09:41 PM IST

    TikTok, UC Browser సహా మొత్తం 59 మొబైల్ యాప్స్‌పై ఇండియా నిషేధం విధించింది. జూన్ 14, 15 లలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచే చైనా యాప్స్‌పై నిషేధం ( Ban on chinese apps) విధించాల్సిందిగా దేశ పౌరుల నుంచి బలమైన డిమాండ్ వినిపిస్తూ వస్తోంది. �

10TV Telugu News