-
Home » UDAI Feature
UDAI Feature
New Aadhaar Rules : ఆధార్ కొత్త నిబంధనలు.. ఇకపై పదేళ్లకు ఒకసారి మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందే..!
November 11, 2022 / 05:05 PM IST
New Aadhaar Rules : ఆధార్ (Aadhaar) కార్డుదారులకు అలర్ట్.. ఆధార్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీ ఆధార్ ఎన్రోల్మెంట్ అయిన తేదీ నుంచి కనీసం 10 ఏళ్లకు ఒకసారి తమ డాక్యుమెంట్లను, ఆధార్ కార్డుకు సంబంధించిన డేటాను అప్డేట�