Home » Udaipur killing
మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్‌లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య హత్య కేసులో అరెస్టైన నిందితుడు రియాజ్ అఖ్తరీకి అనుమానిత ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
నిందితులైన మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ రియాజ్‌లను రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేసే సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ అయిన దావత్-ఇ-ఇస్లామి అనే సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్న